Ali Daughter Engagement: గ్రాండ్‌గా కమెడియన్ అలీ కూతురి నిచ్చితార్ధం.. వైరల్ అవుతోన్న ఫొటోస్
కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అలీ.ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్నారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
