ఈ అక్టోబర్‌లో విడుదల కావాల్సిన బాబీ సినిమా పోస్ట్ పోన్ అయి, వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందన్నది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. కాబట్టి, ఏపీ ఎన్నికల మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు బాలయ్య. బాబీ సినిమాకు కాల్షీట్లు ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఆఫ్టర్ ఎలక్షన్స్.. బాలయ్య సినిమా షూటింగ్ పూర్తి చేసి, సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది బాబీ ప్లాన్.