Pranitha: ప్రణీత కుమారుడి బారసాల వేడుకలో సినీ తారల సందడి.. ఫొటోలు ఇదిగో
టాలీవుడ్ బాపు బొమ్మ ప్రణీత సుభాష్ కుమారుడి నామకరణ మహోత్సవం బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ తారలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరలవుతున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
