AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. వరుసగా హ్యాట్రిక్ హిట్స్.. అయిన పట్టించుకోని మేకర్స్..

ప్రస్తుతం తెలుగులో ఆమె తోపు హీరోయిన్. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది ఈ ముద్దుగుమ్మ. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. కానీ ఈ అమ్మడుకు తెలుగులో అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

Rajitha Chanti
|

Updated on: May 02, 2025 | 10:17 AM

Share
మీనాక్షి చౌదరి.. తెలుగులో తోపు హీరోయిన్. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత రవితేజతో ఖిలాడి చిత్రంలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆఫర్స్ మాత్రం ఆగలేదు.

1 / 5
ఆ తర్వాత హిట్ 2 సినిమాతో విజయాన్ని అందుకున్న మీనాక్షికి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో బ్యాక్ టూ బ్యా్క్ వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంది.

2 / 5
ఇటీవలే వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్ కలిసి నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కనిపించింది మీనాక్షి. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ అమ్మడి కెరీర్ దూసుకుపోతుందని అనుకున్నారు.

3 / 5
 కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ బ్యూటీ సైలెంట్ అయ్యింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో చిన్న హీరోల సినిమాలు తప్ప పెద్ద హీరోల ఆఫర్స్ ఏమాత్రం రావడం లేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది ఈ బ్యూటీ.

4 / 5
అయితే మీనాక్షికి హైట్, శరీరాకృతే మైనస్ అయిందంటూ ప్రచారం నడుస్తోంది. హీరోయిన్స్ సగటు ఎత్తు కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది మీనాక్షి. దీంతో ఆమెకు ఆఫర్స్ తగ్గుతున్నాయని అంటున్నారు.

5 / 5
Follow Us
అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్‌!

గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..

IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం..

కట్టిన ఇల్లు కొనేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే

జూలై 31 నుంచి ICET 2026 తొలి విడత కౌన్సెలింగ్‌.. పూర్తి షెడ్యూల్‌

బాలయ్య 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం నేనే

టీమిండియా @ 19.. ఫ్యాన్స్‌ వెయిట్ చేయాల్సిందే.. ఎందుకంటే?

ప్రమోషన్స్‌కే వందల కోట్లు... అంత లెక్క తిరిగొస్తుందా..?

ప్రీ ఇండిపెండెన్స్ కథల మీద అంత నమ్మకమేంటి?

స్మార్ట్ రేషన్ కార్డులకు కౌంట్‌డౌన్ : ఈ ఒక్క పని చేయకపోతే కార్డు