AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: ఓటిటితో సినిమాలకు కష్టాలు.. థియేటర్ వసూళ్లపై తీవ్ర ప్రభావం..

యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకు థియేటర్లలో ఆడే అర్హత లేదా.. నెగిటివ్ టాక్ వస్తే నిర్మాతలే ఆ సినిమాలను నిండా ముంచేస్తున్నారా..? ఓటిటి వచ్చిన తర్వాత కేవలం బ్లాక్‌బస్టర్ సినిమాలు మాత్రమే బతుకుతున్నాయా.. ఎర్లీ విండో పేరుతో తమ సినిమాలను తామే చంపేసుకుంటున్నారా..? ఓటిటి వచ్చాక సినిమాల ఫ్యూచర్ మరింత దారుణంగా మారిపోతుంది.

Prudvi Battula
|

Updated on: May 02, 2025 | 10:25 AM

Share
OTTని మన నిర్మాతలు తప్పుగా వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది. థియేటర్లలో విడుదలయ్యాక 2 వారాలు కూడా పూర్తి కాకుండానే డిజిటల్‌లో విడుదల చేస్తూ ఆడియన్స్‌కు రాంగ్ మెసేజ్ ఇచ్చేస్తున్నారు. థియేటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.. నెల లోపే సినిమా వచ్చేస్తుందిలే అని ప్రేక్షకులు కూడా కాలు బయటికి పెట్టట్లేదు. ఫ్లాప్ సినిమాలంటే ఏమో అనుకోవచ్చు కానీ.. హిట్ సినిమాలు కూడా 30 రోజుల్లోపే ఓటిటిలో వచ్చేస్తున్నాయి.

1 / 5
థియేటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.. నెల లోపే సినిమా వచ్చేస్తుందిలే అని ప్రేక్షకులు కూడా కాలు బయటికి పెట్టట్లేదు. ఫ్లాప్ సినిమాలంటే ఏమో అనుకోవచ్చు కానీ.. హిట్ సినిమాలు కూడా 30 రోజుల్లోపే ఓటిటిలో వచ్చేస్తున్నాయి.

2 / 5
ఇక కమిటీ కుర్రోళ్లు, ఆయ్ లాంటి హిట్ సినిమాలు కూడా 30 రోజుల్లోపే ఓటిటిలోకి వచ్చాయి. దాంతో ఈ సినిమాలను థియేటర్లలో రిపీట్ ఆడియన్స్ ఉండట్లేదు. దీంతో కొంత లాభం తగ్గినట్టే నిర్మాతలకి.

3 / 5
సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే చాలు.. ఎర్లీ విండో పేరుతో అగ్రిమెంట్ కంటే ముందుగానే ఓటిటికి ఇస్తున్నారు నిర్మాతలు. దాంతో ఆడియన్స్ వాటిని థియేటర్లలో చూడాలనుకున్నా.. వద్దులే రెండు వారాలకే ఇంటికి వచ్చేస్తుందని ఆగిపోతున్నారు. ఈ మధ్య మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్.. అప్పట్లో ఆచార్య, రాధే శ్యామ్ లాంటి సినిమాలు ఇలా వచ్చినవే.

4 / 5
ఆల్రెడీ టికెట్ రేట్స్ భారీగా ఉండటంతో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాల్ని చూడ్డానికి కూడా ఆడియన్స్ ఆసక్తి చూపించట్లేదు. ఇలాంటి సమయంలో ఓటిటి మరీ నెల రోజుల్లోపే వచ్చేస్తుంటే.. వాళ్లసలు కాలే కదపట్లేదు. ఈ మధ్య కాలంలో హనుమాన్, కల్కి సినిమాలు మాత్రమే 50 రోజుల తర్వాత ఓటిటిలోకి వచ్చాయి. ఇవి మినహా.. ప్రతీ సినిమా OTT డెడ్ లైన్ కేవలం 30 రోజుల్లోపే.

5 / 5
Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!

పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!

పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!

ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా

యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..

సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు

ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్

సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..