ఆ బాటిల్ లో ఉన్నది ఏమిటో నాకు తెలియకపోయినా... అందులో యాసిడ్ ఉందనేది నా అనుమానం.. నేను ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో వాళ్లు అక్కడినుంచి వెళ్లిపోయారు.. ఆసమయంలో ఐరన్ రాడ్ నా ఎడమ చేతికి తగిలి గాయమైంది...నొప్పి వల్ల రాత్రంతా తాను నిద్రపోలేదని చెప్పింది పాయల్.