- Telugu News Photo Gallery Cinema photos Anchor Rashmi Gautam Shares Her Latest Photos In Instagram Goes Viral
Rashmi Gautam: లంగా ఓణీలో అందాల రష్మీ.. లేటెస్ట్ ఫొటోలతో ఫిదా చేస్తున్న యాంకరమ్మ.
Rashmi Gautam: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే బుల్లి తెర యాంకర్‌లలో రష్మీ గౌతమ్ ఒకరు. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకునే ఈ చిన్నది తాజాగా..
Updated on: Sep 22, 2021 | 7:27 AM
Share

2002లో వచ్చిన హోలీ చిత్రంలో చిన్న పాత్రతో వెండితెరపై కనిపించింది రష్మీ గౌతమ్. అనంతరం పలు చిత్రాల్లో నటించిందీ బ్యూటీ.
1 / 5

ఇక జబర్ధస్త్ షోతో ఒక్కసారిగా బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుందీ చిన్నది. ప్రస్తుతం జబర్ధస్త్‌తో పాటు పలు షోలలో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.
2 / 5

వచ్చీరానీ తెలుగులో క్యూట్ మాటలు ఓవైపు, మరో వైపు అందంతో కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకుందీ చిన్నది.
3 / 5

షోలతో బిజీగా ఉండే ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
4 / 5

ఈ క్రమంలోనే రష్మీ తాజాగా గోధుమ రంగు లంగా ఓణీలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
5 / 5
Related Photo Gallery
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్
అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా
సంక్రాంతికి స్క్రీన్స్ సమరం.. రేసులో 7 సినిమాలు




