గ్రాండ్‌గా హీరోయిన్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ .. హాజరైన రాహుల్‌ గాంధీ, అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఫొటోలు వైరల్

పెళ్లి వేడుకల్లో భాగంగా ఢిల్లీ వేదికగా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు స్వరా-ఫహద్. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

|

Updated on: Mar 17, 2023 | 9:39 PM

బాలీవుడ్‌ ప్రముఖ నటి స్వర భాస్కర్ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఫహద్ అహ్మద్‌ను కోర్టు వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ జనవరిలో కోర్టు వివాహం చేసుకున్నారు. ఇప్పుడు సంప్రదాయ పద్ధతిలో పెళ్లిపీటలెక్కారు.

1 / 5
పెళ్లి వేడుకల్లో భాగంగా ఢిల్లీ వేదికగా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు  స్వరా-ఫహద్. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లి వేడుకల్లో భాగంగా ఢిల్లీ వేదికగా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు స్వరా-ఫహద్. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

2 / 5
రిసెప్షన్‌లో స్వర, ఫహద్‌ల జోడీ చాలా అందంగా కనిపించింది. స్వర భాస్కర్ పింక్ లెహంగా ధరించగా, ఫహద్ అహ్మద్ ఆఫ్ వైట్ షేర్వానీలో కనిపించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

3 / 5
సెప్షన్‌ పార్టీలో స్వర- ఫహద్‌ ఇద్దరూ ఒకరికొకరు హత్తుకుని  రొమాంటిక్ పోజులిచ్చారు లవ్లీ కపుల్‌. అతిథుల ముందే స్వర భాస్కర్‌ను ముద్దాడి తన ప్రేమను చాటుకున్నాడు ఫహద్‌.

4 / 5
ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా హల్దీ, సంగీత్, మెహందీ, ఖవ్వాలీ నైట్ ఈవెంట్లు వేడుకగా నిర్వహించారు. తాజాగా గ్రాండ్‌గా  రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేశారు.

5 / 5
Follow us
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..

డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!

ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!

ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం

బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’

నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్