Janhvi Kapoor: దివిలో విరిసిన పారిజాత పుష్పం.. చీరకట్టులో మతిపోగొడుతున్న జాన్వీ కపూర్
అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు తల్లి పేరు నిలబెట్టేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ చిన్నది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుందిజాన్వీ కపూర్. కథల విషయంలో ఈ చిన్నది చాలా జాగ్రత్తలు వహిస్తుంది. తండ్రి బోనికపూర్ సలహాలు తీసుకుంటూ సినిమాలు చేస్తుంది జాన్వీ కపూర్. ఈ క్రమంలోనే తెలుగులోనూ ఆఫర్ అందుకుంది. త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కానుంది జాన్వీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
