Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ గత సీజన్లలో శత్రువులుగా మారినవాళ్ళు వీరే.. హౌస్‏లో రచ్చ చేసిన కంటెస్టెంట్స్..

బిగ్‏బాస్ 5 తెలుగు: బుల్లితెరపై అత్యంత పాపులర్ అయిన షో బిగ్‏బాస్. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళ భాషలలో ఈ షో దూసుకుపోతుంది. అయితే ఇందులో ఎంటర్‍టైన్మెంట్‏తోపాటు.. వివాదాలు కూడా ఎక్కువే. స్నేహితులుగా ఉండి.. బిగ్‏బాస్ హౌస్‏లో శత్రువుగా మారిన వారి గురించి తెలుసుకుందామా.

|

Updated on: Sep 04, 2021 | 1:48 PM

ముమైత్ ఖాన్.. 2017లో ఎన్టీఆర్ హోస్ట్‏గా చేసిన తొలి సీజన్‏లో పాల్గొంది. ముమైత్ ఖాన్ ఎక్కువగా హౌస్‏లో ఉన్న అందరూ కంటెస్టెంట్స్‏తో గొడవలు జరుగుతుండేవి. రోల్ ప్లే టాస్క్‏లో ప్రిన్స్, శివబాలాజీతో జరిగిన పోటీతో అందరి దృష్టిని ఆకర్షించింది.

1 / 6
సీజన్ 2లో కౌశల్, తనీష్ ఇద్దరు ఎప్పుడూ శత్రువులుగా ఉండేవారు. వేరు వేరు గ్రూపులుగా విడిపోయి మరీ గొడవలు పెట్టుకున్నారు. అయితే   బిగ్‏బాస్  తర్వాత కూడా వీరిద్దరి మధ్య శత్రుత్వం కొనసాగింది.

2 / 6
 ఇక సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి మంచి స్నేహితులు అయిన్.. హౌస్‏లో పరిణమాలతో పూర్తి శత్రువులుగా మారారు. వ్యక్తిగత కామెంట్స్ సైతం చేసుకున్నారు. దీంతో సీజన్ మొత్తానికి రాహుల్‏ను నామినేట్ చేస్తూనే ఉంటా అని శ్రీముఖి ప్రకటించింది.

3 / 6
అలాగే ఇదే సీజన్‏లో తమన్నా సింహాద్రి, సీరియల్ హీరో రవికృష్ణ మధ్య పోటీ ఎక్కువగానే ఉండేది. తమన్నా సింహాద్రినియ.. రవికృష్ణ నామినేట్ చేసినందుకు  అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి అతడిని విపరీతంగా రెచ్చగొట్టింది. అతనిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. మానసిక ఒత్తిడికి గురిచేసింది.

4 / 6
ఇక సీజన్ 4లో హీరో అభిజిత్, అఖిల్ మధ్య మొదటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. మోనాల్ గజ్జర్ కారణంగా వీరిద్దరి వ్యక్తిగతంగా దూషించుకున్నారు. గొడవను నాగార్జున పరిష్కరించినా... సిక్రెట్ రూం తర్వాత వీరిద్ధరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది

5 / 6
అలాగే ఇదే సీజన్‏లో సోహెల్, అరియానా మధ్య కూడా శత్రుత్వం పెరిగింది. వీరిద్దరు మంచి స్నేహితులుగా ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత  వీరిద్దరి తరచూ గొడవ పడుతూ వచ్చారు. అయితే కొన్ని సందర్భాల్లో వీరి మధ్య గొడవ పెద్దగా జరిగినా.. ఎక్కువగా టామ్ అండ్ జెర్రీ ఫైట్‏గా అనిపించేది.

6 / 6
Follow us
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..

మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..

ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ

స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల్లో ఆ సమస్య అధికం.. పరిశోధనల్లో వెల్లడి

అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. మాములుగా లేదుగా మీ ఫెర్మార్మెన్స్..

ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం 16 అవసరమా? అసలు ఫారం 16లో ఏముంటుంది?

అలస్య రుసుంతో మే 12 వరకు ఏపీఈఏపీ సెట్‌ 2024 దరఖాస్తులు

ఢిల్లీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డులో గుజరాత్

మరికాసేపట్లో మోగనున్న లోక్‌సభ ఎన్నికల నగారా

గూగుల్ ఫోటోస్‌లో కొత్త ఫీచర్.. మీ ఫోన్ స్టోరేజ్‌ సమస్యలకు ఇక చెక్
గూగుల్ ఫోటోస్‌లో కొత్త ఫీచర్.. మీ ఫోన్ స్టోరేజ్‌ సమస్యలకు ఇక చెక్
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!

14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!

అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..

ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.

తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు

లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..

'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.

ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!

అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక