Priyanka M Jain: త్వరలోనే బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి.. ప్రేమించిన వాడితో వివాహం
బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది సీరియల్ బ్యూటీ ప్రియాంక జైన్. సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీజన్ 7 లో ఫైనలిస్ట్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది.