Shanvi Srivastava: లవ్లీ బ్యూటీ.. కేక పెట్టిస్తున్నఅందాల శాన్వి శ్రీవాత్సవ ఫొటోస్
ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లవ్లీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శాన్వి. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.లవ్లీ సినిమాతో తన అందంతో.. అభినయంతో ఆకట్టుకుంది శాన్వి. ఆ తర్వాత సుశాంత్ నటించిన అడ్డా, మంచు విష్ణు రౌడీ సినిమాల్లో నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
