Balakrishna: థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. మరోసారి ఆ దర్శకుడితో బాలయ్య..
ఎన్నాళ్లుగానో వెయిట్ చేసిన క్షణాలను ఆస్వాదిస్తున్నారు నందమూరి అభిమానులు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్‌లో సినిమా చేస్తున్నారంటూ అఫిషియల్ నోట్ వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ అయిన బీబీ4 గురించి గట్టి డిస్కషనే జరుగుతోంది. మాస్ కంటెంట్‌కి కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను. ఎంతటి మాస్ ఇమేజ్ అయినా అవలీలగా క్యారీ చేసే నటుడు నందమూరి బాలకృష్ణ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
