Movie Updates: భారతీయుడు తాట తీస్తాడే..! మట్కా అప్డేట్..
కమల్ హాసన్ భారతీయుడు 2 జులై 12న విడుదల కానుంది. అరవింద్ కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఏ మాస్టర్ పీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నియోజక వర్గం నుంచి వరసగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు నందమూరి బాలకృష్ణ. వెంకటేష్ పూర్తిగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. బడ్జెట్ ఇష్యూస్ కారణంగా చాలా రోజులుగా ఆగిపోయిన వరుణ్ తేజ్ మట్కా సినిమా షూట్ మళ్లీ మొదలు కాబోతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
