ఎందుకంటే 2020, 2021లలో కరోనా కొట్టిన దెబ్బకు ఇంకా కోలుకోలేకపోతున్నాయి కొన్ని ఇండస్ట్రీలు. ముఖ్యంగా బాలీవుడ్‌ను అయితే చావు దెబ్బ కొట్టింది కరోనా. మన తెలుగు ఇండస్ట్రీని కూడా బాగానే దెబ్బతీసింది. ఇదిలా ఉంటే ఇప్పుడున్న కరోనా కేసులు సంక్రాంతి సినిమాలపై ఏదైనా ప్రభావం చూపిస్తాయా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.