Anushka Shetty: హిట్ ఫార్ములా రిపీట్ చేస్తున్న అనుష్క శెట్టి
వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న అనుష్క అప్ కమింగ్ మూవీ ఘాటీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆ మూవీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో లేడీ ఓరియంటెడ్ సినిమాల విషయంలో సూపర్ హిట్ అయిన ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు స్వీటీ. అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఘాటీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
