AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Parameswaran: కవ్వించే చూపులు.. కైపెక్కించే అందాలు.. నిషా కళ్లతో మత్తెక్కిస్తోన్న అనుపమ..

రింగు రింగుల జుట్టుదాన.. రంగు రంగుల బొట్టుదాన.. ఈ పాట గుర్తొచ్చిందా.. ? ఇప్పుడు సోషల్ మీ‏డియాలో మిలియన్ వ్యూ‏స్ తో యూట్యూబ్ లో దూసుకుపోతున్న తెలంగాణ ఫోక్ సాంగ్. ఇప్పుడు అదే పాటను గుర్తుచేస్తుంది మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తెలుగులో సత్తా చాటుతుంది ఈ వయ్యారి.

Rajitha Chanti
|

Updated on: Oct 30, 2025 | 4:36 PM

Share
అనుపమ పరమేశ్వరన్.. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇప్పుడు ఆమె దక్షిణాది కుర్రాళ్ల ఆరాధ్య దేవత. ప్రేమమ్ సినిమాతో టీనేజ్ లోనే సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ వయ్యారి.. అఆ, శతమానం భవతి సినిమాలతో తెలుగు సినీరంగంలోఅడుగుపెట్టింది.

1 / 5
మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగు, మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది ఈ వయ్యారి.

2 / 5
పరదా, కిష్కింధపురి, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వంటి చిత్రాలతో అలరించిన అనుపమ.. ఇప్పుడు బైసన్ సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ బైసన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రానికి తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తుంది.

3 / 5
ఇదిలా ఉంటే.. తాజాగా అనుపమ సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సింపుల్ డ్రెస్ లో ఉంగరాల జుట్టుతో కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ. కంటెంట్ ప్రాధాన్యత చూస్తూ.. విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ కేరళ కుట్టి.

4 / 5
ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషలలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమా రిలీజ్ తర్వాత తనకు నటన రాదంటూ ట్రోలింగ్స్ చేశారని.. అప్పట్లో ఆ విమర్శలు చూసి ఎంతో బాధపడ్డానని తెలిపింది. తన ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్నట్లు తెలిపింది.

5 / 5