Neha Shetty : అబ్బబ్బో.. వయ్యారాలతో అగ్గి రాజేస్తోన్న రాధిక.. జిగిల్‌మనేలా నేహా అందాలు.. అయినా ఆఫర్స్ కరువాయే..
తెలుగు కుర్రాళ్ల గుండెల్లో రాధికగా నిలిచిపోయింది నేహా శెట్టి. డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేదు. గ్లామర్ బ్యూటీగా వెండితెరపై సంచలనం సృష్టించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సినిమాలతోపాటు.. ఇటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది. తాజాగా ఈ వయ్యారి లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
