Tripti Dimri: గ్లోబల్ బ్యూటీ అడుగు జాడల్లో ‘యానిమల్’ హీరోయిన్.. ఆమెలానే తన కెరీర్ కూడా..
యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్యూటీ త్రిప్తి దిమ్రీ. ఒక్క పాటతోనే నేషనల్ సెన్సేషన్‌గా మారిన ఈ భామ బాలీవుడ్‌లో లాంగ్ జర్నీని కోరుకుంటున్నారు. అందుకే ఓ గ్లోబల్ బ్యూటీని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు ఈ బ్యూటీ. యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ, యానిమల్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సినిమాలోని ఆమె మెయిన్ లీడ్ కానప్పటికీ.. హీరోయిన్ రష్మిక కంటే ఆమెకు ఎక్కువ క్రేజ్ వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
