Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anikha Surendran: ఎట్టెట్టా..! ఈ అందానికి వంకా..? ఛాన్స్ ఉందా అసలు.. ‘అనిఖా సురేంద్రన్’ ఫోటోస్..

అనిఖా సురేంద్రన్ చైల్డ్ నటిగా చాలా సినిమాలు చేసింది. ఈమధ్య విడుదల అయిన నాగార్జున నటించిన 'ఘోస్ట్' సినిమాలో కూడా టీనేజ్ అమ్మాయిగా నటించింది. ఆ తర్వాత తమిళ్‌లో కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే తమిళ సూపర్ స్టార్ అజిత్ సినిమాలో కూడా టీనేజ్ అమ్మాయిగా నటించిన అనిఖా ఫొటోస్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే.. ఈ అమ్మడిని చూసిన ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

Anil kumar poka

|

Updated on: Aug 21, 2023 | 3:33 PM

అనిఖా సురేంద్రన్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. ముఖ్యంగా అజిత్ నటించిన విశ్వసం, ఎంతవాడు కానీ సినిమాల్లో నటించింది ఈ చిన్నది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

1 / 7
ఆ తర్వాత తమిళ్‌లో కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో బుట్టబొమ్మ అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో హీరోయిన్‌గా నటించింది అనిఖా సురేంద్రన్.

2 / 7
ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. హీరోయిన్ గా అనిఖా సురేంద్రన్ తన నటనతో ఆకట్టుకుంది. దాంతో ఈ అమ్మడికి వరుస సినిమా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

3 / 7
తెలుగులోనూ ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది.

4 / 7
అనిఖా సురేంద్రన్‌ అందుకున్న బంపర్ ఆఫర్ ఏ హీరో సినిమాలోనో తెలుసా.. అనిఖా సురేంద్రన్‌కు ధనుష్ సినిమా నుంచి ఛాన్స్ వచ్చిందట.

5 / 7
ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ధనుష్ కెరీర్ లో 50 సినిమాను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా కు ధనుష్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు.

6 / 7
ఈ సినిమాలో అనిఖా సురేంద్రన్‌కు లీడ్ రోల్ ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. అంతే కాదు ఆమె పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం గా ఉంటుందని అంటున్నారు.

7 / 7
Follow us
కలర్ఫుల్ చిలక.. కొత్త లుక్ లో కేక పట్టించిన అందాల అనసూయ

వనజీవి రామయ్య మృతికి ప్రధాని మోదీ సంతాపం!

హ్యాండ్ షవర్ వల్ల నీళ్లు లీక్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో సమస్య ఫసక్

ప్రయాణాలంటే చాలు ఇంట్లో క్షణం ఉండరు ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటార

ట్రెడిషనల్ డ్రెస్ లో ముద్దు ముద్దుగా మెస్మరైజ్ చేస్తున్న బ్రిగిడ

హిల్ స్టేషన్ పై.. హీట్ పుట్టిస్తున్న అనన్య స్టన్నింగ్ లుక్స్

హ్యాపీ హ్యాపీ‎గా.. సంతోషంగా చిందులేస్తున్న శ్రీలీల

అల్లు అర్జున్‌కు చెల్లిగా.. సిద్దూజొన్నలగడ్డకు లవర్‌గా

మరో మూడు రోజులు వర్షాలే.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదే..

సిలిండర్ ధరలు పెంచారని వినూత్న నిరసన..కర్నూల్లో ఏం చేశారో చూడండి?