Anasuya Bharadwaj: బ్యాక్ సైడ్ అందాలు చూపిస్తూ అనసూయ సోకుల విందు.. స్టన్నింగ్ లుక్స్ చూస్తే ఫిదా కానివారుంటారా
అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు.. సోషల్ మీడియా లో నిత్యం హాట్ ఫోజులతో అందరిని ఆకట్టుకుంటుంది. బుల్లితెరకు దూరమై వెండి తెరపై నటిస్తూ అలరిస్తుంది. 20 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది అనసూయ. తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ మారి ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ మారింది. ఈటీవీలో ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షో లో యాంకర్‌గా చేసి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది అనసూయ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




