Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sadha: స్కర్ట్ లో సదా స్టన్నింగ్ లుక్స్.. కైపెక్కిస్తున్న ముద్దుగుమ్మ లేటెస్ట్ పిక్స్

సదా అసలు పేరు సదాఫ్ మొహమ్మద్ సయీద్. ఒకప్పుడు తన అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన నటి. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైంది. అందాల నటి సదా గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. సదా జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో సదా, నితిన్ సరసన నటించి మెప్పించారు. ఇక ఆ తర్వాత ఆమె వరుసగా పలు చిత్రాల్లో నటించి అలరించారు. సదా.. ‘జయం’ సినిమాలో నితిన్ సరసన క్యూట్ క్యూట్‌గా నటిస్తూ అదరగొట్టిన సంగతి తెలిసిందే.

Phani CH

|

Updated on: Oct 07, 2023 | 1:16 PM

సదా అసలు పేరు సదాఫ్ మొహమ్మద్ సయీద్. ఒకప్పుడు తన అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన నటి. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైంది.

1 / 7
అందాల నటి సదా గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. సదా జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో సదా, నితిన్ సరసన నటించి మెప్పించారు. ఇక ఆ తర్వాత ఆమె వరుసగా పలు చిత్రాల్లో నటించి అలరించారు.

2 / 7
సదా.. ‘జయం’ సినిమాలో నితిన్ సరసన క్యూట్ క్యూట్‌గా నటిస్తూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణిలో మెరుస్తూ కుర్ర హృదయాలను కొల్ల గొట్టింది.

3 / 7
సదా కెరీర్‌లో ‘జయం’తో పాటు ‘అపరిచితుడు’ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. తెలుగులో ఈ భామ‘నాగ’లో ఎన్టీఆర్ సరసన నటించింది.

4 / 7
మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరభద్ర’లో కథానాయికగా యాక్ట్ చేసింది. అయితే ఆ మధ్య ఈ భామ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

5 / 7
రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన 'చంద్రముఖి' సినిమాలో జ్యోతిక చేసిన పాత్ర కోసం ముందుగా తనను అడిగారట. అయితే ఆ సమయంలో వేరే సినిమాల్లో బిజీగా ఉండడంతో ఈ ఛాన్స్ మిస్ చేసుకుందట.

6 / 7
హీరోయిన్ గా రిటైర్ అయినప్పటికీ సదా అందం ఇసుమంత తగ్గలేదు. నాలుగు పదుల వయసులో కూడా వన్నె తరగని మేని ఛాయతో మైమరిపిస్తోంది.

7 / 7
Follow us
రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో

సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??

రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్

రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??

ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!

హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు

రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!

పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.

చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?