AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: బిగ్‌ బీ కేరక్టర్‌ రివీల్.. డార్లింగ్‌ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారా.?

ఏం చెప్పాలో కాదు.. ఎక్కడ మొదలుపెట్టాలో తెలుసు నాగ్‌ అశ్విన్‌కి. కల్కి సినిమా లేటెస్ట అప్‌డేట్‌లోనూ అదే కనిపించింది. బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ కేరక్టర్‌ని రివీల్‌ చేస్తూ లేటెస్ట్ గా వీడియో విడుదల చేసింది టీమ్‌. ఇప్పటిదాకా చేసిన పాత్రల్లో ఇది ప్రత్యేకం అని అన్నారు బిగ్‌ బీ. సినిమా, టీమ్‌... ప్రతి విషయంలోనూ కల్కి చాలా స్పెషల్‌ అని చెప్పారు... ఇంతకీ గ్లింప్స్ లోనూ అదే విషయం కన్వే అయిందా? వీడియో చూసి డార్లింగ్‌ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారా? మాట్లాడుకుందాం రండి...

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 22, 2024 | 9:03 PM

Share
ఎన్నాళ్లుగానో వేచిన క్షణం రానే వచ్చింది.. బిగ్‌ వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌ అంటూ కల్కి 2898ఏడీలో బిగ్‌ బీ కేరక్టర్‌ని రివీల్‌ చేసింది టీమ్‌. కల్కి సినిమాలో బిగ్‌ బీ కేరక్టర్‌ ఏంటనే దాని మీద చాన్నాళ్లుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంది.

1 / 5
ఇకపై అందరూ ఆయన్ని ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వద్దామాగా  గుర్తుపెట్టుకుంటారు. యస్‌.. కల్కి చిత్రంలో అశ్వద్దామాగా నటించారు బిగ్‌ బీ. మహాభారతంతో మొదలయ్యే కథ.. 2898ఏడీతో పూర్తవుతుందని ఆల్రెడీ హింట్‌ ఇచ్చేశారు కెప్టెన్‌ నాగ్‌ అశ్విన్‌. 

2 / 5
ఈ సినిమాలో మహాభారతం పోర్షన్‌లో అలాగే ఫ్యూచర్‌లోనూ  కనిపిస్తారు అమితాబ్‌ బచ్చన్‌. మరి ఆ కేరక్టర్‌ ఫ్యూచర్‌లోనూ కనిపిస్తుంది.?  అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ఈ విషయం తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాలి.

3 / 5
అశ్వద్దామా మన డార్లింగ్‌కి ఎలా కనెక్ట్ అవుతారు? ఏ రకంగా సాయం చేస్తారు? ఏ విషయంలో అండగా నిలుచుంటారు అనేది రెబల్‌ ఫ్యాన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం.నిన్నటిదాకా విడుదల తేదీ వాయిదా మీద చర్చ వినిపించింది. అమితాబ్‌ గ్లింప్స్ లో దానికి సంబంధించి ఓ క్లారిటీ వస్తుందని ఆశించారు మేకర్స్.

4 / 5
అయితే మేకర్స్ ఏం చెప్పదలచుకున్నారో, ఆ విషయాన్ని మాత్రమే స్పష్టంగా చెప్పారనే విషయం మీద జనాలకు ఓ ఐడియా వచ్చేసింది. అన్నీ ఒకేసారి చెబితే ఎలా? ఊరించి, ఊరించి చెబితే ఆ మజా ఇంకో రకంగా ఉంటుందని అంటున్నవారు కూడా లేకపోలేదు. 

5 / 5
Follow Us
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..

20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!

అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..

బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి

వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..

గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం

నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?

NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్