Pushpa 2: పుష్ప వైల్డ్ ఫైర్.. మేనియా మామూలుగా లేదుగా.! షేక్.. షేక్ అవ్వాల్సిందే..!
మనం చేసిన పని సక్సెస్ అయిందా? కాలేదా? అనే విషయాన్ని ఎవరు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎవరో, ఎప్పుడో, ఎక్కడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సక్సెస్‌కి సౌండ్ ఎక్కువ. మారుమోగిపోతుంది. లేటెస్ట్ గా పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందో స్పెషల్‌గా ఎవరైనా చెప్పాలా.. ఏంటి.? అలా తెలిసిపోయిందిగా అందరికీ.. ఎక్కడా తగ్గని హీరో, అభిమానుల ప్రేమాభిమానాలకు తగ్గాడు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
