Allu Arvind: ప్రొడ్యూసర్‌ల ఆలోచనలపై అల్లు అరవింద్ కామెంట్స్.. ఇంతకీ ఏమన్నారు.?
ఇప్పుడున్న సిట్చువేషన్‌లో సినిమా బడ్జెట్‌ని ఎలా డిసైడ్ చేస్తారు? ఓటీటీల ద్వారా ఎంతొస్తుంది? శాటిలైట్ ఎంత చేస్తుంది? అదర్ లాంగ్వేజెస్ మార్కెట్ ఎలా ఉంది? ఓవర్సీస్‌ని ఎంతకు అమ్మవచ్చు.. ఇతరత్రా ఏం చేయగలుగుతాం.. ప్రాజెక్ట్ మొదలయ్యే ముందు ప్రొడ్యూసర్ మనసులో ఇమీడియేట్‌గా జరిగే క్యాల్కులేషన్స్ ఇవి... ఈ లెక్కలు వేసుకునే నిర్మాతలు ఒకసారి అల్లు అరవింద్ మాటలను కూడా పట్టించుకోవాలన్నది ట్రేడ్ పండిట్స్ చెబుతున్న మాట. ఇంతకీ ఈ ప్రొడ్యూసర్ ఏమన్నారు?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
