Alia Bhatt: పక్కా బిజినెస్‌ విమెన్‌లా మారిన అలియా.. ఆ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గని ముద్దుగుమ్మ..

Alia Bhatt Beauty Tips: తనదైన అందం, అభినయంతో బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది అలియాభట్‌. సిల్వర్‌ స్ర్కీన్‌పైనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఎంతో అందంగా కనిస్తుంటుందీ ముద్దుగుమ్మ. మరి ఈ ముద్దుగుమ్మ అందం వెనకనున్న రహస్యమేమిటో తెలుసుకుందాం

Anil kumar poka

|

Updated on: Aug 05, 2022 | 5:08 PM

ప్రజెంట్ సౌత్ - నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బడ్జెట్‌ లెక్కల గురించే చర్చ జరుగుతోంది.

1 / 11
భారీ చిత్రాలు వరుసగా ఫెయిల్ అవుతుండటంతో అందుకు సినిమా బడ్జెట్‌ భారీ పెరగటం కూడా ఓ రీజన్‌ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయం మీద స్పందించిన అలియా భట్‌.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

2 / 11
డార్లింగ్స్ సినిమాతో తొలిసారిగా నిర్మాతగా మారిన అలియా భట్‌... ఇండస్ట్రీ సిచ్యుయేషన్‌ గురించి స్పందించారు.

3 / 11
ప్రజెంట్ బాలీవుడ్‌కు బ్యాడ్‌ టైమ్ నడుస్తుందన్న ఈ బ్యూటీ.. త్వరలోనే పరిస్థితులు సెట్ అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

4 / 11
అంతేకాదు... నిర్మాతల సమస్యల గురించి కూడా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. పెరిగిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్‌ లెక్కలు కూడా బాలీవుడ్ ఫెయిల్యూర్‌కు రీజన్‌ అన్న విషయాన్ని ఒప్పుకున్నారు అలియా.

5 / 11
బాలీవుడ్ మేకర్స్‌ కాస్ట్ కటింగ్ మీద సీరియస్‌గా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారన్న బాలీవుడ్‌ క్యూటీ... స్టార్స్‌ కూడా రెమ్యూనరేషన్స్ విషయంలో రీ థింక్ చేస్తున్నారని చెప్పారు.

6 / 11
కంటెంట్‌ బాగుంటే పేమెంట్‌ తగ్గించుకొని సినిమా చేస్తున్న స్టార్స్ కూడా ఉన్నారన్నారు.

7 / 11
అంతేకాదు సినిమా రిలీజ్ అయ్యాక సరిగా ఆడకపోతే బ్యాలెన్స్ రెమ్యూనరేషన్‌ను వదులుకుంటున్న స్టార్స్‌ బాలీవుడ్‌లో ఉన్నారట.

8 / 11
స్టార్స్ రెమ్యూనరేషన్‌ ఎంత తీసుకుంటున్నారు అన్న విషయంలో జరుగుతున్న ప్రచారం... ఎంత తిరిగిస్తున్నారు అన్న విషయంలో జరగటం లేదని..

9 / 11
అందుకే లీడ్ స్టార్స్ అంతా ప్రేక్షకుల దృష్టిలో విలన్స్‌గా మారుతున్నారన్నారు ఈ స్టార్‌ కిడ్‌.

10 / 11
నిర్మాతగా తొలి సినిమా రిలీజ్ కాకముందే సినిమా మేకింగ్‌, ప్రొడక్షన్‌ కాస్ట్ విషయంలో అలియా భట్‌ చేస్తున్న కామెంట్స్‌ ఇప్పుడు బాలీవుడ్‌ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

11 / 11
Follow us
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ

ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?

స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో

ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్

ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?