AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్కంఠకు తెర దించిన రొమాంటిక్ కపుల్.. విడాకులు తీసుకుంటున్నట్లు సమంత, చైతు ప్రకటన

టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే అయినా.. అఫీషియల్‌ కన్ఫార్మేషన్‌తో ఫ్యాన్స్‌, ఇండస్ట్రీ జనాలు షాక్ అయ్యారు.

Phani CH
| Edited By: |

Updated on: Oct 02, 2021 | 5:57 PM

Share
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ బిగ్ డెసిషన్ తీసుకున్నారు.

1 / 10
ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే అయినా.. అఫీషియల్‌ కన్ఫార్మేషన్‌తో ఫ్యాన్స్‌, ఇండస్ట్రీ జనాలు షాక్ అయ్యారు.

2 / 10
రీసెంట్‌గా సాకీ యానివర్సరీ సందర్భంగా మాట్లాడిన సామ్‌… అన్నీ రూమర్స్‌ అంటూ సామ్ చెప్పటంతో డైవర్స్ న్యూస్ ఫాల్స్ అని ఫీల్ అయ్యారు ఫ్యాన్స్.

3 / 10
కానీ డైవర్స్ ఎనౌన్స్‌మెంట్‌తో షాక్ ఇచ్చారు సామ్‌. అసలు ఇలాంటి న్యూస్ వస్తుందంటే ఇండస్ట్రీ జనాలు కూడా నమ్మలేదు.

4 / 10
దాదాపు చై సామ్‌ది దాదాపు 11 ఏళ్ల బంధం. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు.

5 / 10
 ఒకరి మీద ఒకరి ప్రేమను ఎన్నో రకాలుగా చూపించారు.

6 / 10
 ముఖ్యంగా తన శరీరం మీద చైతూ గుర్తులను టాటూలుగా వేయించుకున్నారు సామ్‌.

7 / 10
 తన ప్రేమకు గుర్తుగా సమంత మూడు టాటూలు వేయించుకున్నారు. చైతూ తో తన బంధాన్ని గుర్తు చేసేలా ఆ టాటూస్ డిజైన్ చేశారు.

8 / 10
 తన జీవితా భాగస్వామిని తనకు చూపించిన ఏం మాయ చేసావే సినిమా పేరుకు షార్ట్ ఫామ్‌ YMC అనే అక్షరాలు తన మెడ వెనుక భాగంలో టాటూ వేయించుకున్నారు సామ్‌.

9 / 10
ఓ ఫోటో షూట్‌లో ఆ టాటూ రివీల్ అవ్వటంతో చాలా రోజుల క్రితమే ఈ టాటూ వేయించుకున్నా.. ఇది సీక్రెట్‌ అని చెప్పుకొచ్చారు. ఇలా తమ ప్రేమను టాటూ రూపంలో పదిలం చేసుకున్న సమంత… ఇప్పుడు డైవర్స్ నిర్ణయం తీసుకోవటంతో అభిమానులకు షాకిస్తోంది.

10 / 10
Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది