అదితి రావు హైదరీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. కానీ ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగులో చేసింది అతి తక్కువ సినిమాలే అయిన తనకంటూ ప్రత్యేక ఫేమ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది అదితి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.