Adah Sharma: ఆకు చాటు ఆదా అందాలు.. ఫ్యాషన్‌తో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న బ్యూటీ..

యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆదా శర్మ (Aadah Sharma). మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది

Rajeev Rayala

|

Updated on: Jul 17, 2022 | 9:44 PM

యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆదా శర్మ

1 / 7
మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ మూవీ హిట్ అయినప్పటికీ ఆదాకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు.

2 / 7
 ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ ఛాన్స్ వచ్చినప్పటికీ ఆదా మాత్రం హిట్ అందుకోలేకపోయింది. దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు కరువయ్యాయి

3 / 7
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆదా చేసే రచ్చ గురించి తెలిసిందే. వెరైటీ ఫోటోషూట్స్ అంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది.

4 / 7
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. సరికొత్త ఫ్యాషన్ డిజైన్ డ్రెస్‏తో ఫోటోలకు ఫోజులిచ్చింది ఆదా

5 / 7
 ఎప్పుడూ వెరైటీ ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట్లో షేర్ చేసే ఆదా.. తాజాగా లీఫ్ డిజైన్ డ్రెస్‏ ఫోటోస్ పోస్ట్ చేసింది.

6 / 7
ఆకులతో డిజైన్ చేసిన గౌన్ ధరించి మరీ ఫోటోషూట్ చేసింది. ప్రకృతి చాలా గొప్పది.. మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనిస్తుంది. అన్ని జీవరాసులను స్వీకరించే శక్తి మానవులకే ఇచ్చింది అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

7 / 7
Follow us
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!