Varsha Bollamma: వయ్యారాల వర్ష బొల్లమ్మ.. నవ్వుతోనే కుర్రాళ్లను పడేస్తున్న నెలవంక
దళపతి విజయ్ విజిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించింది వర్ష. ఇక హీరోయిన్ గా మారిన తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడిస్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో తన క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన నటనతో ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకుంది అందాల ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
