Aishwarya Rajesh: లుక్కు మార్చేసిన భాగ్యం.. కిరాక్ అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్
తమిళ్ లో పలు సినిమాలు చేసిన ఐశ్వర్య అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో ఈ ముద్దుగుమ్మ చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. ఇక తెలుగులో ఈ అమ్మడు మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్, డ్రైవర్ జమున సినిమాలు చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
