Vaishnavi Chaitanya: క్యూట్ క్యూట్ ఫోటోలు షేర్ చేసిన అందాల వైష్ణవి చైతన్య..
సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో వైష్ణవి చైతన్య ఒకరు. ఈ ముద్దుగుమ్మ షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారింది. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అంతకు ముందు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
