Samantha Ruth Prabhu : సామ్ ఈజ్ బ్యాక్.. రోజుకో ఫోటో షేర్ చేస్తూ అభిమానులే అవాక్ అయ్యేలా..
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది సామ్. సమంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. మాయోసైటిస్ కారణంగా సామ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక ఇప్పుడు దీని నుంచి పూర్తిగా కోలుకునేందుకు చికిత్స తీసుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
