Nupur Sanon: లంగాఓణిలో అదరగొట్టిన రవితేజ హీరోయిన్ .. నుపూర్ సనన్ నయా పిక్స్
చాలా మంది కొత్త హీరోయిన్స్ ఇప్పటికే టాలీవుడ్ లో మెరిసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా వచ్చిన వారిలో నుపూరు సనన్ ఒకరు. బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ సిస్టర్ ఈ హాట్ బ్యూటీ నుపూర్ సనన్. ఈ అమ్మడు తొలి సినిమానే టాలీవుడ్ లో ఛాన్స్ అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
