Samantha VS Keerthy Suresh: సమంత , కీర్తి సురేష్ కి లిఫ్ట్ ఇస్తున్న ఆ హీరో ఎవరు.?
సమంత కొత్త ప్రాజెక్టులకు సంతకం చేసి చాన్నాళ్లే అయింది. త్వరలో పెళ్లి చేసుకుంటే కీర్తీ సురేష్ నెక్స్ట్ సినిమాలు చేస్తారో లేదో తెలియదు. ఇక వీళ్ల నుంచి సినిమాలు ఉంటాయా? ఉండవా? అనే అనుమానాలేం అక్కర్లేదని అంటున్నారు తమిళ తంబిలు. టాలీవుడ్ సామ్, కోలీవుడ్ కీర్తీ ఇద్దరూ కలిసి ఓ క్రేజీ ప్రాజెక్టుకు త్వరలోనే సైన్ చేస్తారన్నది ఇంట్రస్టింగ్ న్యూస్. ఫ్యామిలీమేన్2 హిట్ సీరీస్ చేసిన డైరక్టర్స్ రాజ్ అండ్ డీకే. వీరిద్దరితో కలిసి సిటాడెల్ చేస్తున్నారు సమంత.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
