షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది ముద్దుగుమ్మ ప్రియాంక జవల్కర్. సినిమాల్లోకి రాక ముందు ఈ అమ్మడు చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఇక స్టార్ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. విజయ్ నటించిన టాక్సీవాలా సినిమాలో హీరోయిన్ గా చేసింది.