Shivani Rajashekar: చీరకట్టులో చక్కనమ్మ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న శివాని రాజశేఖర్
సీనియర్ హీరో రాజశేఖర్ కూతురులు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేకర్ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరూ ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్నారు. ఇక 2021లో వచ్చిన శివాని రాజశేఖర్ అద్భుతం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
