Nidhi Agarwal: ఆ హీరోతో అవకాశం కోసం వెయిటింగ్.. ఛాన్స్ వస్తే రెమ్యూనరేషన్ కూడా వద్ధు.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్..
Rajitha Chanti |
Updated on: Dec 03, 2022 | 8:26 PM
అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలకు దూరంగా ఉన్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు మాత్రం కరువయ్యాయి. ప్రస్తుతం చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.
Dec 03, 2022 | 8:26 PM
అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలకు దూరంగా ఉన్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు మాత్రం కరువయ్యాయి. ప్రస్తుతం చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.
1 / 6
అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలకు దూరంగా ఉన్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు మాత్రం కరువయ్యాయి. ప్రస్తుతం చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.
2 / 6
ఆ తర్వాత మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో హిట్ ఖాతాలో వేసుకున్న అవకాశాలు మాత్రం రావడం లేదు.
3 / 6
స్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఒక్కటే ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉంది. తమిళ్ ఇండస్ట్రీలో ఈశ్వరన్ సినిమాతో అరంగేట్రం చేసింది.
4 / 6
తాజాగా ఓ భేటీలో పాల్గొన్న నిధి తన మనసులోని మాటలు బయటపెట్టింది తనకు ధనుషతో నటించే అవకాశం వస్తే పారితోషికం కూడా తీసుకోనని చెప్పేసింది. మరీ ముద్దుగుమ్మకు ఆ అవకాశం వస్తుందో లేదో చూడాలి.
5 / 6
ఆ హీరోతో అవకాశం కోసం వెయిటింగ్.. ఛాన్స్ వస్తే రెమ్యూనరేషన్ కూడా వద్ధు.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్..