Actress Laya: స్లిమ్ సీక్రెట్ చెప్పేసిన లయ.. 43 ఏళ్ల వయసులో అందం వెనుక రహస్యం ఇదేనట..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లయ. తెలుగులో వరుస సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. పెళ్లి తర్వాత చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న లయ.. ఇప్పుడు తమ్ముడు సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
