Janhvi Kapoor: కాబోయ్ భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ చెప్పుకొచ్చిన అందాల జాన్వీ కపూర్..
దివంగత అందాల తార శ్రీదేవి (Sridevi) నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్ (Janhvi Kapoor). మొదటి సినిమా ధడక్‌తోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
