Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hebah Patel: వావ్ అనిపిస్తున్న హెబ్బా పటేల్ నయా ఫొటోస్.. ఫిదా అవ్వాల్సిందే చూస్తే

హెబ్బా పటేల్.. అలా ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ హెబ్బా పటేల్. ఆతర్వాత కుమారి 21 ఎఫ్ సినిమాతో హిట్ అందుకుంది. కుమారి 21 ఎఫ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీకి బోలెడంత క్రేజ్ వచ్చింది. ఆతర్వాత హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసింది. 

Rajeev Rayala

|

Updated on: Feb 22, 2024 | 3:38 PM

హెబ్బా పటేల్.. అలా ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ హెబ్బా పటేల్. ఆతర్వాత కుమారి 21 ఎఫ్ సినిమాతో హిట్ అందుకుంది. హెబ్బా పటేల్ 2014లో వచ్చిన తిరుమనం ఎనుం నిఖా చిత్రంద్వారా తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ, కన్నడంలో వచ్చిన అధ్యక్ష ఈ అమ్మడి ఫస్ట్ మూవీ.

1 / 5
2014లో వచ్చిన అలా ఎలా? అనే చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైనా, 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ హెబ్బా పటేల్ కు గుర్తింపునిచ్చింది. కుమారి 21 ఎఫ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీకి బోలెడంత క్రేజ్ వచ్చింది. ఆతర్వాత హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసింది. 

2 / 5
కానీ సక్సెస్ మాత్రం సాధించలేకపోయింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. అంతే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోసినా కూడా మంచి గుర్తింపు మాత్రం తెచుకోలేకపోయింది హెబ్బా పటేల్. 

3 / 5
పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటించి మెప్పించింది ఈ చిన్నది. హెబ్బా నటించిన ఓదెలు రైల్వే స్టేషన్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది హెబ్బా పటేల్. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది.

4 / 5
కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని సెల్ఫీలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్  చేస్తున్నారు నెటిజన్స్ . ఇప్పుడు ఈ ఫోటోలు  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

5 / 5
Follow us