Hansika Motwani: హనీమూన్‌ను ఎంజాయ్‌ చేస్తోన్న హన్సిక దంపతులు.. ఈజిఫ్ట్‌ పిరమిడ్ల ఎదురుగా పోజులిస్తూ..

ప్రముఖనటి హన్సిక మోత్వాని 2022లో వివాహం చేసుకుంది. ఇప్పుడు తన భర్త సోహైల్ కతురియాతో కలిసి ఈజిప్ట్‌కు హనీమూన్‌ వెళ్లింది.

Basha Shek

|

Updated on: Jan 12, 2023 | 8:34 PM

 ప్రముఖనటి హన్సిక మోత్వాని 2022లో వివాహం చేసుకుంది. ఇప్పుడు తన భర్త సోహైల్ కతురియాతో కలిసి ఈజిప్ట్‌కు హనీమూన్‌ వెళ్లింది.

ప్రముఖనటి హన్సిక మోత్వాని 2022లో వివాహం చేసుకుంది. ఇప్పుడు తన భర్త సోహైల్ కతురియాతో కలిసి ఈజిప్ట్‌కు హనీమూన్‌ వెళ్లింది.

1 / 5
హన్సిక, సోహైల్ మంచి స్నేహితులు. వీరిద్దరూ వ్యాపార రంగంలో మంచి భాగస్వామ్యులు. ఇప్పుడు పెళ్లితో జీవితంలోనూ పార్ట్‌నర్స్‌గా మారిపోయారు.

2 / 5
తాజాగా ఈజిఫ్టు పర్యటనకు వెళ్లారు హన్సిక దంపతులు. ఈ సందర్భంగా తమ వెకేషన్ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారీ క్యూట్‌ కపుల్‌.

3 / 5
సోషల్ మీడియాలో హన్సికకు ఫాలోవర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 56 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

4 / 5
తెలుగులో బన్నీ సరసన దేశముదురు చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది హన్సిక.  ఆ తర్వాత దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

5 / 5
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ