Gayathri Gupta: ఆ హీరోయిన్లు ఇష్టంతోనే కమిట్మెంట్ ఇస్తున్నారు.. మరో బాంబ్ పేల్చిన గాయత్రీ గుప్త
సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి వినిపిస్తున్న టాపిక్ క్యాస్టింగ్ కౌచ్. అయితే దీని పై చాలా మంది తమ అభిప్రాయాలను, చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు. అయినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందా లేదా అన్నది అనుమానంగానే ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
