దివ్యభారతి.. ఇప్పుడు ఈ అమ్మడి పేరు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. బ్యాచ్ లర్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ భామ.
1 / 5
బ్యాచిలర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఈ మూవీలో సాంగ్స్ పాపులర్ అయ్యాయి.
2 / 5
ముఖ్యంగా ఈ అమ్మడి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బ్యాచిలర్ సినిమా తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు ఈ అమ్మడు.
3 / 5
చాలా కాలం తర్వాత ఇప్పుడు సినిమా అనౌన్స్ చేసింది. అదికూడా తెలుగులో సినిమా చేస్తోంది దివ్య భారతి సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది దివ్య భారతి. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి.
4 / 5
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.