Athulya Ravi: కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోన్న వయ్యారి.. స్టైలీష్ లుక్లో మైమరపిస్తోన్న అతుల్య రవి..
తెలుగు తెరపై సందడి చేసిన తమిళ్ బ్యూటీ అతుల్య రవి.. ఇటీవలే టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ ముద్దుగుమ్మ. 2017లో కాదల్ కన్ కట్టుదే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అక్కడ దాదాపు ఓ డజనుకు పైగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ మీటర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
