టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు దుమ్మురేపుతూ.. వరస అవకాశాలతో , ప్లాప్స్ సంబంధం లేకుండా తదైనా స్టయిల్లో దూసుకుపుతున్న యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే. ఈ అమ్మడి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.. సోషల్ మీడియా సైతం ఈ సొగసరి హవా అలానే ఉంది. న్యూ ఫొటోస్ అందరిని ఎట్ట్రాక్ట్ చేస్తుంది.