బాలయ్య వీరసింహారెడ్డి చిత్రంతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసింది హనీ రోజ్. తెలుగులో ఈ వర్షం సాక్షిగా, ఆలయం వంటి చిత్రాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ. తెలుగు, తమిళంలో చిత్రాల్లో తనకుంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.