ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సలార్ చిత్రం త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఇక కల్కి, మారుతి డైరెక్ట్ చేస్తోన్న చిత్రాలు ఇంకా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ మూవీస్ పై భారీగానే అంచనాలు ఉన్నాయి.