Pushpa: థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప’ రాజ్.. బన్నీ సినిమాకి సంబంధించిన 9 అద్భుతాలు ఇవే!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన 'పుష్ప' చిత్రం ఈరోజు(సెప్టెంబర్‌17)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Basha Shek

|

Updated on: Dec 17, 2021 | 1:00 PM

ఇక ఈ సినిమాకు రూ.160-180 కోట్లు ఖర్చు చేశారని భోగట్టా. రెండో భాగం షూటింగ్‌ను ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

1 / 9
ఇప్పటివరకు స్టైలిష్‌ పాత్రల్లోనే కనిపించిన బన్నీ ఈ సినిమాలో మొదటిసారిగా లారీ డ్రైవర్‌ పాత్రలో ఊరమాస్‌గా నటించాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా యాసను కూడా నేర్చుకున్నాడు.

2 / 9
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ ఉండడంతో రియాలిటీ కోసం మారేడుమిల్లి అడవుల్లో ఎక్కువగా షూటింగ్‌ నిర్వహించారు. అదేవిధంగా ఫోమ్‌, ఫైబర్‌తో కలిపి కృత్రిమ ఎర్రచందనం దుంగలను తయారుచేశారు.

3 / 9
Pushpa: థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప’ రాజ్.. బన్నీ సినిమాకి సంబంధించిన 9 అద్భుతాలు ఇవే!

4 / 9
అల్లు అర్జున్‌ ‘పుష్పరాజ్‌'గా తయారయ్యేందుకు దాదాపు 2 గంటల సమయం తీసుకునేవారట. తెల్లవారుజాము 4.30 నిద్రలేచి.. ఐదుకల్లా సెట్‌కెళ్లి.. 5 నుంచి 7 వరకూ మేకప్‌ కోసమే కూర్చునేవారట. షూటింగ్‌ పూర్తయ్యాక మేకప్ తొలగించడానికి మరో 20- 40 నిమిషాలు తీసుకునేవారట.

5 / 9
ఇక రష్మిక కూడా డీగ్లామరైజ్డ్ పాత్రలో కనిపించడానికి బాగానే కష్టపడిందట. కాగా మేకప్‌ సులభంగా తొలగించుకోవడం కోసం బన్నీ ఓ స్పెషల్‌ నూనెను రష్మికకు రికమెండ్‌ చేశారట.

6 / 9
ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్ అదిరిపోయాయని సినిమా చూసిన వారు చెబుతున్నారు. అయితే ఇందులోని ఓ యాక్షన్‌ సన్నివేశం కోసం ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు పెట్టారట.

7 / 9
Pushpa: థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప’ రాజ్.. బన్నీ సినిమాకి సంబంధించిన 9 అద్భుతాలు ఇవే!

8 / 9
సమంత స్పెషల్‌ సాంగ్‌ కోసం రూ. 5కోట్లు ఖర్చుచేశారని తెలుస్తోంది.  కాగా ఈ సాంగ్‌ కోసం సామ్‌ రూ. కోటిన్నర వరకు పారితోషకం తీసుకుందట.

9 / 9
Follow us
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్

యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్

10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..

వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు

రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..

బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్