Dance Ikon 2 : డ్యాన్స్ ఐకాన్ 2 విజేతగా 8 ఏళ్ల చిన్నారి.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ?
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో డ్యాన్స్ ఐకాన్ 2 షో తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ ఫినాలేని రెండు ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ చేసింది ఆహా. మే 9న తొలి ఎపిసోడ్ కంప్లీట్ కాగా.. తాజాగా డ్యాన్స్ ఐకాన్ 2 ఫినాలే ముగిసింది. ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరు.. ? ప్రైజ్ మనీ ఎంత అనే విషయాలపై క్లారిటీ వచ్చేసింది. తాజాగా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే పోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
